తెలంగాణ: అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Telangana Police Recruitment Board Released Notification For 225 Driver Operator Jobs in Fire Services Department, 225 Driver Operator Jobs in Fire Services Department, Telangana Police Recruitment Board Released Notification For 225 Driver Operator Jobs, TSLPRB Recruitment, TSLPRB Released Notification For 225 Driver Operator Jobs in Fire Services Department, Driver Operator Jobs in Fire Services Department, Fire Services Department, Telangana Police Recruitment Board, Telangana Police Recruitment, Driver Operator Jobs, Telangana State Level Police Recruitment Board, 225 Driver Operator Jobs, TSLPRB Released Notification For Fire Services Department, Telangana Police Recruitment News, Telangana Police Recruitment Latest News, Telangana Police Recruitment Latest Updates, Telangana Police Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ విభాగంలో 225 ఖాళీలు ఉండగా వీటిని భర్తీ చేయనున్నారు. ఈమేరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ www.tslprb.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేసింది. దీనికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అని, అర్హులైన వారు మే 21 నుంచి మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపింది. కాగా అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచినట్లు పేర్కొంది.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు – మొత్తం ఖాళీలు: 225
 • జోన్ – I : కాళేశ్వరం – 20
 • జోన్ – II : బాసర – 21
 • జోన్ – III : రాజన్న సిరిసిల్ల – 31
 • జోన్ – IV : భద్రాద్రి – 31
 • జోన్ – V : యాదాద్రి – 31
 • జోన్ – VI : చార్మినార్ – 70
 • జోన్ – VII : జోగులాంబ గద్వాల్ – 21
నోటిఫికేషన్ వివరాలు
 • విద్యార్హత: ఇంటర్మీడియట్
 • వయస్సు: జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
 • దరఖాస్తు స్వీకరణ గడువు: మే 21 నుంచి మే 26
 • ఇతర అర్హతలు: నోటిషికేషన్‌ తేదీ నాటికి రెండేళ్లు లేదా అంతకంటే ముందు హెవీ మోటర్‌ వెహికిల్‌ లైసెన్స్‌ పొంది ఉండాలి
 • ఆన్‌లైన్‌ లింక్: www.tslprb.in
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here