తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 622 మందికి కరోనా పాజిటివ్

Telangana Reports 622 New Covid-19 Cases, And 2 Deaths,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలో మరో 622 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 5, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,73,341 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1472 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.

కరోనా నుంచి కొత్తగా 993 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,63,744 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 96.48 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 8,125 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 104, రంగారెడ్డిలో 55, మేడ్చల్ లో 51, వరంగల్ అర్బన్ లో 33, భద్రాద్రి కొత్తగూడెంలో 29, నల్గొండలో 29, కరీంనగర్ లో 27, ఖమ్మంలో 23 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − one =