మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్

Things That Can Effect Your Living,Latest Motivational Videos 2019,Yandamoori Veerendranath,yandamoori veerendranath about life,yandamoori veerendranath about concern,yandamoori veerendranath about human life,yandamoori veerendranath about humankind,things that effect life,how to be happy,tips for happy life,how to lead a happy life,life problems,yandamuri veerendranath videos,yandamoori videos,yandamoori veerendranath personality development,happy life tips

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం” అనే అంశం గురించి వివరించారు. మనిషిని బాధపెట్టే అతి పెద్ద దెయ్యం తాపత్రయం అని చెప్పారు. డబ్బు పట్ల, తన వాళ్ళ పట్ల ఇలా అనేక విషయాల్లో మనిషి పడే తాపత్రయమే నష్టం చేకూర్చుతుందని అన్నారు. అత్యాశ-విషవలయం, తాపత్రయం-కోరిక మధ్యగల తేడాలు, భవ బంధాలు/స్ట్రెస్ వంటి పలు అంశాలపై ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =