రేపే టీఎస్ లాసెట్-2022, పీజీ లాసెట్-2022 ఫలితాలు విడుదల

TS LAWCET-2022 TS PGLCET-2022 Results to be Declared On August 17, TS PGLCET-2022 Results to be Declared On August 17, TS LAWCET-2022 Results to be Declared On August 17, TS PGLCET-2022 Results, TS LAWCET-2022 Results, TS LAWCET And PGLCET 2022 results, TS LAWCET And PGLCET 2022 results News, TS LAWCET And PGLCET 2022 results Latest News And Updates, TS LAWCET And PGLCET 2022 results Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలోని లా కళాశాలల్లో ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) మరియు 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుల్లో 2022-2023 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి జూలై 20, 21 తేదీల్లో టీఎస్‌ లాసెట్‌-2022, టీఎస్ పీజీ లాసెట్‌-2022 ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాసెట్‌-2022, పీజీ లాసెట్‌-2022 ఫలితాలు రేపు (ఆగస్టు 17, బుధవారం) విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా‌మం‌డలి చైర్మన్‌ ప్రొఫె‌సర్‌ ఆర్‌.లింబాద్రి విడుదల చేయనున్నారు. ఈ ప్రవేశ పరీ‌క్ష‌లకు 82.46 శాతం మంది విద్యా‌ర్థులు హాజ‌రయినట్టు తెలుస్తుంది. ఫలితాలను https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =