తెలంగాణ ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్లో మార్పులు

LAWCET, Mango News Telugu, Political Updates 2020, Revised Dates for Eamcet, Telangana Breaking News, telangana headlines, Telangana Live Updates, Telangana Political Updates, Telangana State Council of Higher Education, TSCHE Announces Revised Dates for Eamcet

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ను డిసెంబర్ 24, 2019న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నత విద్యామండలి తాజాగా ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో పలు మార్పులు చేసింది. ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ పరీక్షలకు సంబంధించి మారిన తేదీలను జనవరి 23, గురువారం నాడు ప్రకటించారు.

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కొత్త షెడ్యూల్:

  • ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ – మే 4, 5, 7, 8
  • ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ – మే 9, 11
  • ఐసెట్‌ – మే 20,21
  • ఈసెట్‌ – మే 13
  • పీజీ ఈసెట్‌ – మే 28,29,30,31
  • లాసెట్‌ – మే 27
  • పీజీ ఎల్ సెట్ – మే 27
  • ఎడ్‌సెట్‌ – మే 23

[subscribe]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =