దసరా సమయంలో 3000 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్న టిఎస్ఆర్టీసీ

3000 Special Buses During Dussehra Festival, Special Buses During Dussehra Festival, TSRTC, TSRTC Decided to Run 3000 Special Buses, TSRTC Dussehra Run 3000 Special Buses, TSRTC Dussehra Special Buses, TSRTC Latest News, TSRTC News, TSRTC Special Buses, TSRTC Special Buses During Dussehra Festival

తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3000 ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్ కు అనుగుణంగా అక్టోబర్ 24 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ఈ బస్సుల్లో అడ్వాన్స్‌డ్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, www.tsrtconline.in వెబ్ సైట్ ద్వారా ప్రజలు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్ స్టేషన్ తో పాటుగా కేపీహెచ్‌బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ వంటి అనేక ప్రధాన బస్ స్టాఫ్ ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడిపనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 17 =