కేరళ రాష్ట్రంలో కొత్తగా 429 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Kerala Reports 429 New Covid-19 Cases in Last 24 Hours, Kerala, 429 New Covid-19 Positive Cases, 1 Death Reported, 429 Positive Cases, Kerala Covid-19, 1 Death Reported on March 31st, 429 New Covid-19 Positive Cases and 1 Death Reported In Kerala, 429 New Covid-19 Cases 1 Death in Last 24 Hours In Kerala, Covid-19 Updates of Kerala 429 Positive Cases 1 Death Reported on March 31st, Kerala Covid-19 Updates 429 Positive Cases 1 Death Reported on March 31st, 429 new Covid-19 cases, 429 new Covid-19 cases In Kerala, 1 Death In Kerala, Kerala Covid-19 Updates, Kerala Covid-19 Live Updates, Kerala Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 429 Positive Cases, Kerala Department of Health, Kerala coronavirus, Kerala coronavirus News, Kerala coronavirus Live Updates,

కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 19,648 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 429 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.18 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,32,683 కు చేరుకుంది. ఇక గత 24 గంటల్లో కొత్తగా కరోనా వలన ఒకరు మరణించినట్టు తెలిపారు.

అయితే పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 6 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 41 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 67,913 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 620 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,60,767 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 3,171 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =