Home 2022
Yearly Archives: 2022
నేటితో ముగియనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, రోడ్ షోల్లో పాల్గొనున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం నేటి సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్‌రావు,...
దేశంలో మరో 1,046 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజిటివిటీ రేటు 0.82 శాతం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1,046 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,54,638 కు చేరుకుంది. అలాగే 53 కరోనా...
వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్, అచీవ్‌మెంట్-2022 అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్, సీఎం జగన్
విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, కళలు, సంస్కృతి, సాహిత్యం, మీడియా సహా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై ఐదు మంది వ్యక్తులు మరియు ప్రముఖ సంస్థలు ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ లైఫ్...
ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను...
‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ జంషెడ్ జె ఇరానీ కన్నుమూత
భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త, పలు టాటా గ్రూప్ కంపెనీల మాజీ డైరెక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూశారు. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి జంషెడ్‌పూర్‌లో మరణించారని టాటా స్టీల్...
ఏపీలో వైసీపీ సర్కార్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం.. ‘జగనన్నకు చెబుదాం’ త్వరలోనే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం త్వరలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వ పనితీరుపై సంబంధించి మరియు వారి సమస్యలు లేదా వినతులపై డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం 'జగనన్నకు...
తెలంగాణలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అటెరో ఇండియా సంస్థ, మంత్రి కేటీఆర్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. దేశంలోనే ఈ-వేస్ట్ రీసైక్లింగ్‌లో అతిపెద్ద సంస్థగా ఉన్న అటెరో...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం అమలు జనవరి 26కి వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించినట్లు రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధం నేటినుంచి (నవంబర్ 1, 2022) అమల్లోకి రానున్న నేపథ్యంలో.. తాజాగా దానిని వాయిదా వేస్తూ ఉత్తర్వులు...
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం, ఇకపై వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గత అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్...
తెలంగాణలో లాసెట్-2022, పీజీఎల్ సెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు
తెలంగాణలోని లా కళాశాలల్లో 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) ప్రవేశాల కోసం లాసెట్-2022, 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల...













































