Home 2022
Yearly Archives: 2022
సీఎం జగన్‌తో ‘ఆటా’ ప్రతినిధుల భేటీ.. అమెరికాలో తెలుగు మహాసభలకు ఆహ్వానం
అమెరికాలో జూలైలో జరుగనున్న తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు 'ఆటా' (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధుల బృందం నిన్న సీఎం జగన్‌తో...
తెలంగాణలో కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 20 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 28, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఆయిల్ పామ్ రైతుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్, సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సమీక్ష
రాష్ట్రంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకుగానూ ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత 2022-23...
తెలంగాణ: రేపు రెండు జాతీయ రహదారులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా రెండు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే మరో...
తెలంగాణలో మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల, ఎక్సైజ్, రవాణా శాఖల్లో 677 పోస్టుల భర్తీ
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వరుసగా పలు శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఎక్సైజ్, రవాణా శాఖలో 677 పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్స్...
స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను కొత్త టెస్టు కెప్టెన్‌గా ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొత్త టెస్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ముఖ్యంగా,...
గూగుల్ సంస్థ రెండవ అతిపెద్ద క్యాంపస్ కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
గచ్చిబౌలిలో టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నూతనంగా నిర్మిస్తున్న క్యాంపస్ కు గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న...
ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
పవిత్ర రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 29 సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందును నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
రేపు నల్లగొండలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన.. హాజరు కావడం లేదని స్పష్టం చేసిన ఎంపీ కోమటిరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రేపు నల్లగొండలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో.. సదరు కార్యక్రమానికి హాజరు కావడం లేదని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ...
అవకాశం వస్తే ప్రధాని కావాలనుకుంటా.. కానీ, రాష్ట్రపతి కావాలనుకోను – అఖిలేష్ వ్యాఖ్యలకు మాయావతి కౌంటర్
తనకు అవకాశం వస్తే ప్రధానమంత్రిని కావాలనుకుంటానని, అంతేకానీ, రాష్ట్రపతి కావాలనుకోనని ప్రకటించారు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి మాయావతి. తాను ముఖ్యమంత్రి లేదా ప్రధాని కావడం ద్వారా అణగారిన వర్గాల సంక్షేమానికి...














































