Midusha Vlogs – శ్రీలంక ప్రయాణ విశేషాలు

Thinking of Visiting Sri Lanka Don't Miss This Telugu Vlogger's Travel Insights

Vlogger Midusha తన తాజా వ్లాగ్‌లో కుటుంబంతో కలిసి చేసిన శ్రీలంక పర్యటన విశేషాలను పంచుకున్నారు. ఇండియన్స్‌కు వీసా ఫ్రీ కావడం వల్ల శ్రీలంక ఉత్తమ ఆప్షన్ అని, ప్రకృతి ప్రేమికులకు ఈ దేశం ఒక స్వర్గధామమని ఆమె పేర్కొన్నారు.

పర్యటనలో భాగంగా నువారా ఎలియా హిల్ స్టేషన్, చారిత్రాత్మక పోస్ట్ ఆఫీస్, రావణ వాటర్ ఫాల్స్, సీతా ఎలియా హనుమాన్ ఆలయం మరియు నైన్ ఆర్క్ బ్రిడ్జ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించారు. Galle బీచ్ తీరంలో రోప్ స్వింగ్ అడ్వెంచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పారు.

బడ్జెట్ పరంగా ఫ్రెండ్స్‌తో వెళ్తే తక్కువ ఖర్చు అవుతుందని, ఫ్యామిలీతో వెళ్తే ప్లానింగ్‌ను బట్టి బడ్జెట్ మారుతుందని వివరిస్తూ తదుపరి వ్లాగ్‌లో ఖర్చుల వివరాలు అందిస్తానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here