ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు

4 IPS Officers who Completed their Training Meets AP CM YS Jagan at Camp Office, IPS Officers Meets AP CM YS Jagan, IPS Officers Completed their Training, 4 IPS Officers Meets AP CM YS Jagan at Camp Office, Mango News, Mango News Telugu, AP CM YS Jagan Mohan Reddy, 4 IPS Officers Meets YS Jagan, AP CM YS Jagan Latest News And Updates, IPS Officers Met AP CM YS Jagan At Tadepalli, Andhra Pradesh Latest News And Updates, AP IPS Officers Meet Jagan, YSR Congress Party

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్‌లు అధికారులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ వారికీ ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పారు. అలాగే విధుల నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్‌ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉందంటూ ఐపీఎస్‌లు అధికారులకు సీఎం మార్గనిర్ధేశం చేశారు. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఐపీఎస్‌ అధికారుల్లో రాహుల్ మీనా, జగదీష్ అడహళ్లి, ధీరజ్ కునుబిల్లి, సునీల్ షెరాన్ ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY