ఆంధ్రప్రదేశ్ లో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

12 IPS Officers Transferred In Andhra Pradesh,Mango News,Andhra Pradesh Govt Transfers 12 IPS officers,AP 12 IPS Officers,12 IPS Officers Transferred,Andhra Pradesh IPS Transfers,12 IPS Officer Transfer Today in AP,Andhra Pradesh Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలన శాఖ సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు:

    అధికారి పేరు                  బదిలీ అయిన స్థానం

  • సీహెచ్‌ విజయరావు         గుంటూరు రూరల్‌ ఎస్పీ
  • విక్రాంత్‌ పాటిల్‌             డీసీపీ 2, విజయవాడ సిటీ
  • సెంథిల్‌ కుమార్‌            ఎస్పీ, చిత్తూరు
  • వెంకట అప్పల నాయుడు ఇంటెలిజెన్స్‌ ఎస్పీ
  • కేకేఎన్‌ అన్బురాజన్‌         ఎస్పీ, కడప
  • గజారావు భూపాల్‌          తిరుపతి అర్బన్‌ ఎస్పీ
  • ఎస్వీ రాజశేఖరబాబు        ఏఐజీ, శాంతి భద్రతలు(డీజీపీ కార్యాలయం)
  • భాస్కర్‌ భూషణ్‌             ఏఐజీ, పరిపాలన విభాగం(డీజీపీ కార్యాలయం)
  • ఎస్‌ హరికృష్ణ                 విజయవాడ సిటీ డీసీపీ(అడ్మిన్‌)
  • అమిత్‌గార్గ్‌                    పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌
  • పీవీ సునీల్‌కుమార్‌          సీఐడీ, అడిషనల్‌ డీజీపీ
  • కే వెంకటేశ్వరరావు           ఏపీట్రాన్స్‌కో జేఎండీ(విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ), పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా అదనపు బాధ్యతలు

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =