ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ను కలిసిన సినీనటుడు మంచు మనోజ్‌

Actor Manchu Manoj Meets AP CM YS Jagan, Actor Manchu Manoj Meets AP CM YS Jagan Today, AP CM YS Jagan, Manchu Manoj Meets AP CM, Manchu Manoj Meets AP CM News, Manchu Manoj Meets AP CM YS Jagan, Manchu Manoj meets CM Jagan in Amaravati, Manchu Manoj meets YS Jagan, Manchu Manoj’s surprise meet with AP CM Jagan, Mango News

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని సోమవారం నాడు ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మంచు మనోజ్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ను కలవడం గౌరవంగా భావిస్తున్నానని మంచు మనోజ్ తెలిపారు. “సమీప భవిష్యత్తు కోసం ఆయన ప్రణాళికలను విన్నాను. అవి చాలా ఆశాజనకంగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ తన విజన్ ను సాధించడానికి దేవుడు గొప్ప శక్తిని మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. సీఎం వైఎస్ జగన్ పరిపాలనకు శుభాకాంక్షలు” అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + one =