ఏపీలో కొత్తగా 19412 కరోనా కేసులు, 10 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు

AP Corona Updates : 19412 New Positive Cases, 61 Deaths Reported Today,Andhra Pradesh,Andhra Pradesh COVID-19 Daily Bulletin,Andhra Pradesh Department of Health,AP Corona Latest Updates,AP Corona Updates,Ap Coronavirus Cases Today,Ap Coronavirus Cases Total,ap coronavirus updates district wise,AP COVID 19 Cases,AP COVID-19 Reports,AP Total Positive Cases,COVID-19,COVID-19 Daily Bulletin,Total Corona Cases In AP,Total Positive Cases In AP,AP COVID-19 19412 New Positive Cases,COVID-19 New Positive Case,AP COVID-19 Latest Reports,AP COVID-19 Updates Today,Mango News,Mango News Telugu,Covid-19 in AP,Andhra Pradesh COVID-19 19412 New Positive Cases,AP Deaths Reports

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా రికార్డ్ స్థాయిలో 19412 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 1, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102 కు చేరింది. కొత్తగా అత్యధికంగా చిత్తూరులో 2768, తూర్పుగోదావరిలో 2679, శ్రీకాకుళంలో 2048, గుంటూరులో 1750, విశాఖపట్నంలో 1722, అనంతపూర్ లో 1722, కర్నూల్ లో 1381, ప్రకాశంలో 1106, నెల్లూరులో 1091, పశ్చిమగోదావరిలో 1053 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 11,579 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 61 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 8053 కి పెరిగింది. గత 24 గంటల్లో 98,214 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,64,88,574 కు చేరుకుంది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (మే 1, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 11,21,102
  • కొత్తగా నమోదైన కేసులు : 19,412
  • కొత్తగా నమోదైన మరణాలు : 61
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 9,82,297
  • యాక్టీవ్ కేసులు : 1,30,752
  • మొత్తం మరణాల సంఖ్య : 8053
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 10 =