ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళే …

AP Govt Appoints Collectors and SPs for 26 Districts, AP Govt Appoints SPs for 26 Districts, AP Govt Appoints Collectors for 26 Districts, 26 New Districts, New District Formation, reorganisation of New districts, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, Andhra Pradesh, New Districts in Andhra Pradesh, 13 new districts In AP, New District Formation In AP, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM Jagan, CM YS Jagan, 13 new districts, new districts In AP, AP new districts, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త జిల్లాల్లో సోమవారం నుంచే కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే 26 జిల్లాలకు కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది. కాగా ప్రస్తుతం 13 జిల్లాల్లో కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిలో నలుగురిని బదిలీ చేయగా, మిగతా 9 మందిని ఆయా జిల్లాల్లోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చారు.

ఏపీలో మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లు వీళ్ళే :

శ్రీకాకుళం :

  • కలెక్టర్ : లత్కర్ శ్రీకేశ్‌ బాలాజీరావు
  • ఎస్పీ: జీఆర్ రాధిక

పార్వతీపురం మన్యం:

  • కలెక్టర్ : నిశాంత్ కుమార్‌
  • ఎస్పీ: వి.విద్యాసాగర్ నాయుడు

విజయనగరం:

  • కలెక్టర్ : ఏ.సూర్యకుమారి
  • ఎస్పీ: ఎం.దీపికా
  • అల్లూరి సీతారామరాజు:
  • కలెక్టర్ : సుమిత్ కుమార్
  • ఎస్పీ: సతీష్ కుమార్

విశాఖపట్నం:

  • కలెక్టర్ : ఎ.మల్లిఖార్జున
  • ఎస్పీ: సీహెఛ్ శ్రీకాంత్ (కమిషనర్)

అనకాపల్లి:

  • కలెక్టర్ : పి.రవి సుభాష్
  • ఎస్పీ: గౌతమ్ శాలి

తూర్పుగోదావరి:

  • కలెక్టర్ : కె.మాధవీలత
  • ఎస్పీ: ఐశ్వర్య రాష్తొగి

కాకినాడ:

  • కలెక్టర్ : కృతికా శుక్లా
  • ఎస్పీ: ఎం.రవీంద్రనాథ్ బాబు

కోనసీమ:

  • కలెక్టర్ : హిమాంశు శుక్లా
  • ఎస్పీ: కెఎస్ఎస్వీ సుబ్బారెడ్డి

పశ్చిమగోదావరి:

  • కలెక్టర్ : పి.ప్రశాంతి
  • ఎస్పీ: రవి ప్రకాష్

ఏలూరు:

  • కలెక్టర్ : ప్రసన్న వెంకటేష్
  • ఎస్పీ: అమ్మిరెడ్డి

కృష్ణా:

  • కలెక్టర్ : పి.రంజిత్ భాషా
  • ఎస్పీ: సిద్దార్థ్ కౌశల్

ఎన్టీఆర్:

  • కలెక్టర్ : ఎస్.దిల్లీ రావు
  • ఎస్పీ: క్రాంతి రాణా టాటా (విజయవాడ కమిషనర్)

గుంటూరు:

  • కలెక్టర్ : ఎం.వేణుగోపాల్ రెడ్డి
  • ఎస్పీ: ఆరిఫ్ హఫీజ్

పల్నాడు:

  • కలెక్టర్ : శివశంకర్ లోతేటి
  • ఎస్పీ: రవిశంకర్ రెడ్డి

ప్రకాశం:

  • కలెక్టర్ : దినేష్ కుమార్ ఏఎస్
  • ఎస్పీ: మల్లికా గార్గ్

బాపట్ల:

  • కలెక్టర్ : కె.విజయ
  • ఎస్పీ: వకుల్ జిందాల్

నెల్లూరు:

  • కలెక్టర్ : కేవీఎన్ చక్రధర్ బాబు
  • ఎస్పీ: విజయరావు

కర్నూలు:

  • కలెక్టర్ : పి.కోటేశ్వరరావు
  • ఎస్పీ: సుదీర్ కుమార్ రెడ్డి

నంద్యాల:

  • కలెక్టర్ : మనజిర్ జిలాని సమూన్
  • ఎస్పీ: రఘువీరారెడ్డి

వైఎస్ఆర్ కడప:

  • కలెక్టర్ : విజయరామరాజు వి
  • ఎస్పీ: అన్బురాజన్

అన్నమయ్య:

  • కలెక్టర్ : పీఎస్ గిరీశ
  • ఎస్పీ: హర్షవర్ధన్ రాజు

చిత్తూరు:

  • కలెక్టర్ : ఎం.హరినారాయణ
  • ఎస్పీ: రిషాంత్ రెడ్డి

తిరుపతి:

  • కలెక్టర్ : కె.వెంకట రమణారెడ్డి
  • ఎస్పీ: పరమేశ్వర రెడ్డి

అనంతపురం:

  • కలెక్టర్ : ఎస్.నాగలక్ష్మి
  • ఎస్పీ: ఫకీరప్ప

శ్రీ సత్య సాయి:

  • కలెక్టర్ : పి.బసంత్ కుమార్
  • ఎస్పీ: రాజుదేవ్ సింగ్

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 10 =