ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మేకపాటి విక్రమ్‌ రెడ్డి

AP Mekapati Vikram Reddy Sworn in as MLA Today, Mekapati Vikram Reddy Sworn in as MLA Today, AP Mekapati Vikram Reddy Sworn in as MLA, Vikram Reddy Sworn in as MLA Today, Mekapati Vikram Reddy took oath as YSRCP MLA, Vikram Reddy took oath as YSRCP MLA, YSRCP Party retains Atmakur Assembly seat, YSRCP MLA Mekapati Vikram Reddy, Mekapati Vikram Reddy, Mekapati Vikram Reddy as MLA Swearing In as YSRCP MLA, Mekapati Vikram Reddy News, Mekapati Vikram Reddy Latest News, Mekapati Vikram Reddy Latest Updates, Mekapati Vikram Reddy Live Updates, Mango News, Mango News Telugu,

నెలూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మేకపాటి విక్రమ్‌ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. తన అన్న, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా అధికార వైసీపీ తరపున బరిలోకి దిగిన విక్రమ్‌ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఏపీ సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు విక్రమ్ రెడ్డి. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ సహా పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన అన్న గౌతమ్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. మరో వారంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మంచిరోజు చూసుకొని ముందుగానే ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను నెల్లూరు జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేస్తానని ఎమ్మెల్యే విక్రమ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 4 =