ఏపీలో కొత్తగా 122 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 236 మంది బాధితులు

Covid-19 in AP 122 New Positive Cases in Last 24 Hours, AP, 122 New Covid-19 Positive Cases, 236 Recoveries Reported, 122 Positive Cases, AP Covid-19, 236 Recoveries Reported on March 2nd, 122 New Covid-19 Positive Cases and 236 Recoveries Reported In AP, 122 New Covid-19 Cases 236 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 122 Positive Cases 236 Recoveries Reported on March 2nd, AP Covid-19 Updates 122 Positive Cases 236 Recoveries Reported on March 2nd, 122 new Covid-19 cases, 122 new Covid-19 cases In AP, 236 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 122 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 13,460 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 122 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 23, గుంటూరులో 18, అనంతపూర్ లో 16, తూర్పుగోదావరిలో 15, చిత్తూరులో 11, విశాఖపట్నంలో 11 నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,18,176 కు చేరుకుంది.

ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది. గత 24 గంటల్లో 236 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,01,904కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,543 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,31,39,649 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − two =