ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 37 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Covid-19 in AP 37 New Positive Cases Reported in Last 24 Hours, AP, 37 New Covid-19 Positive Cases, 0 Recoveries Reported, 37 Positive Cases, AP Covid-19, 0 Recoveries Reported on March 21th, 37 New Covid-19 Positive Cases and 0 Recoveries Reported In AP, 37 New Covid-19 Cases 0 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 37 Positive Cases 0 Recoveries Reported on March 21th, AP Covid-19 Updates 37 Positive Cases 0 Recoveries Reported on March 21th, 37 new Covid-19 cases, 37 new Covid-19 cases In AP, 0 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 37 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 37 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 21, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,267 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 17, తూర్పుగోదావరిలో 10, చిత్తూరులో 4, పశ్చిమగోదావరిలో 3 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 42 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 21, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య : 3,33,39,780
  • గత 24 గంటల్లో (9AM-9AM) నిర్వహించిన కరోనా పరీక్షలు : 7,364
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 23,19,267
  • కొత్తగా నమోదైన కేసులు : 37
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 23,04,031
  • యాక్టీవ్ కేసులు : 506
  • మొత్తం మరణాల సంఖ్య : 14,730
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − six =