కనెక్ట్ టూ ఆంధ్ర: నాడు-నేడుకు దేవి సీ ఫుడ్స్‌ రూ.2 కోట్లు, అవంతి గ్రూప్‌ రూ.2 కోట్లు విరాళం

Devi Sea Foods Avanti Group Each Donates 2 Cr to Connect to Andhra for Nadu-Nedu Project, Avanti Group Donates 2 Cr to Connect to Andhra for Nadu-Nedu Project, Devi Sea Foods Donates 2 Cr to Connect to Andhra for Nadu-Nedu Project, Devi Seafoods Limited and Avanti Group together have donated ₹4 crore to Connect to Andhra, 4 crore donated for Nadu-Nedu Project, Nadu-Nedu Project News, Nadu-Nedu Project Latest News, Nadu-Nedu Project Latest Updates, Nadu-Nedu Project Live Updates, Connect to Andhra, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధప్రదేశ్ ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. నాడు నేడులో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం కనెక్ట్‌ టూ ఆంధ్రకు, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి దేవి సీ ఫుడ్స్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్ల విరాళం, అవంతి గ్రూప్‌ రూ.2 కోట్ల విరాళం అందించాయి. ఈ మేరకు దేవి సీ ఫుడ్స్‌ ఎండీ పోట్రు బ్రహ్మనందం, అవంతి గ్రూప్‌ సీఎండీ అల్లూరి ఇంద్రకుమార్‌ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కలుసుకుని విరాళానికి సంబంధించిన డీడీలు, సంబంధిత పత్రాలను అందజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 9 =