విశాఖపట్నంలో భారీ ఎన్ కౌంటర్, 6 గురు మావోయిస్టులు మృతి

6 Maoists Killed In Encounter, 6 Maoists Killed In Encounter In Visakhapatnam, Andhra Pradesh, At Least Six Maoists Killed, Encounter in Visakhapatnam, Encounter in Visakhapatnam: At Least Six Maoists Killed, Mango News, Maoists killed in encounter in Vizag Agency, Six Maoists killed in encounter, Six Maoists killed in encounter in Andhra Pradesh, Six Maoists killed in encounter with Greyhounds, Visakhapatnam

విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలంలో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కొయ్యూరు మండలంలోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టిన క్రమంలో తీగలమెట్ట వద్ద ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతుండడంతో, ప్రాణనష్టం సహా తుది వివరాలు నిర్ధారించబడాల్సి ఉందని, ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తునట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఘటనాస్థలం వద్ద భారీగా ఆయుధాలును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here