టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ

Anil kumar Singhal Transferred, AP govt posts Anil Kumar Singhal as Principal Health Secretary, Jawahar Reddy likely to be named TTD EO, Singhal removed, Tirumala Tirupati temple trust executive officer, TTD EO Anil Singhal transferred, TTD EO Transfer, TTD Executive Officer, TTD executive officer AK Singhal transferred, TTD Executive Officer Anil kumar Singhal Transferred

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ ను సెప్టెంబర్ 30, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం‌ బదిలీ చేసింది. ఆయనను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరిగా ఉత్తర్వులు వచ్చేంత వరకు ప్రస్తుతం టీటీడీ లో ఏఈవో విధులు నిర్వహిస్తున్న ధర్మారెడ్డికి ఇంఛార్జి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తునట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here