ఎపిసోడ్ 32( ఆగస్టు 21) హైలైట్స్: టాలెంట్ షోతో అలరించిన ఇంటి సభ్యులు

Bigg Boss Episode 32, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 32, Bigg Boss Season 3 Telugu Episode 32 Highlights, Bigg Boss Season 3 Telugu Episode 32 Updates, Bigg Boss Season 3 Telugu Latest Updates, Bigg Boss Season 3 Telugu weekend Episodes Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 32, Mango News Telugu

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి ఎలిమినేట్ అవ్వగా ఇంటిలో 12 మంది సభ్యులున్నారు. ఆగస్టు 21న ప్రసారమైన బిగ్ బాస్-3 ముప్ఫైరెండవ ఎపిసోడ్ లో వీక్లీ టాస్క్ లో భాగంగా ఆపీ ఫిజ్ టాలెంట్ షో ఏర్పాటు చేసారు టాలెంట్ షోలో ఇంటి సభ్యులు అలరించారు.

ఎపిసోడ్ 32( ఆగస్టు 21) హైలైట్స్: టాలెంట్ షోలో అలరించిన ఇంటి సభ్యులు

 • చమ్మక్ చల్లో సాంగ్ కి ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
 • ఇంటి సభ్యులు కిచెన్ లో ముచ్చటించుకొన్నారు
 • వీక్లీ టాస్క్ లో భాగంగా ఆపీ ఫిజ్ టాలెంట్ షో ఏర్పాటు చేసారు
 • ఈ టాలెంట్ షోకి బాబాబాస్కర్, శ్రీముఖి జడ్జిలుగా వ్యవహరిస్తారు, యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ మరియు ఇతర టాలెంట్స్ పెర్ఫార్మన్స్ నుంచి నలుగురిని ఎంపిక చేయాలి. పెర్ఫార్మన్స్ బాగా చేసిన సభ్యులకు జడ్జెస్ ఆపీ ఫిజ్ బాటిల్ ఇస్తారు
 • రాహుల్, వరుణ్ సందేశ్ సాంగ్ ప్రాక్టీస్ చేస్తారు
 • పునర్నవి ఇరగ ఇరగా సాంగ్ కి డాన్స్ చేసింది, జడ్జిలు బాబాబాస్కర్-శ్రీముఖి తనని మెచ్చుకున్నారు
 • అషు రెడ్డి జిల్ జిల్ జిగేలు రాజా సాంగ్ కి డాన్స్ చేసింది, పెర్ఫార్మన్స్ నచ్చిందని చెప్పి జడ్జిలు అషు రెడ్డికి ఆపీ ఫిజ్ బాటిల్ ఇస్తారు
 • వితికా కళ్ళు లేని అమ్మాయిగా నటించింది
 • శివజ్యోతి మ్యాజిక్ చేసింది, అగ్గిపెట్టెలో చీర పట్టిస్తా అని, డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చేసే మోసాలు నమ్మొద్దని చెప్పింది
 • హిమజ ఓ చక్కనొడా సాంగ్ పాడి నవ్వించింది
 • రాహుల్ ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే సాంగ్ పాడాడు. మధ్యలో రెండు సార్లు ఆగుతాడు, నెర్వస్ గా ఉంది అంటూ చివర్లో పడతానని చెప్తాడు
 • మహేష్ ఇంటి సభ్యుల అందరి గురించి చెప్తూ అలరించాడు
 • రాహుల్ పాట పూర్తిగా పాడి ఆపీ ఫిజ్ బాటిల్ అందుకుంటాడు
 • వరుణ్ సందేశ్ ఉండి పోరాదే సాంగ్ పాడతాడు
 • రవి కృష్ణ అమ్మాయి అబ్బాయి గెటప్ తో వచ్చి బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ యే సాంగ్ కి డాన్స్ చేసి అలరిస్తాడు
 • అలీరేజా స్వింగ్ జరా సాంగ్ కి తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ డాన్స్ చేసాడు. శ్రీముఖి అన్ని ఆపీ ఫిజ్ బాటిల్స్ ఇచ్చేస్తుంది
 • మళ్ళీ ఇంటిలో ఎదో గొడవ జరిగినట్టు ఉంది, ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుంది 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here