లాటరీ మిత్రుల కథ

Lottery Mithrula Katha Telugu Short Film, Lottery Mithrula Katha, Lottery Mithrula Katha Telugu, Short Film Lottery Mithrula Katha, Telugu short Film, Short Films 2023, Latest Short Film, Lottery, Latest Lottery Mithrula Katha, Lottery Mithrula Katha Latest News, Lottery News, Online Lottery, Lottery Games, Mango News, Mango News Telugu
Lottery Mithrula Katha, Telugu short Film, Lottery,

డబ్బు సంపాదించడం కోసం చాలా మంది చాలా కష్టాలు పడుతుంటారు. కొందరు ఎంత చెమటోడ్చినప్పటికీ.. డబ్బు వారి దరి చేరదు. కానీ మరికొందరిని ధనలక్ష్మే వెతుక్కుంటూ వస్తుంది. లాటరీ రూపంలో ఈ మధ్య ధనలక్ష్మి చాలా మంది ఇంటి తలుపు తడుతోంది. డైరెక్టర్ ధ్రువ్ చైతన్య లాటరీ మిత్రుల కథ పేరుతో లఘు చిత్రాన్ని రూపొందించారు. స్నేహితుడి సలహాతో లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి.. లాటరీ తగులుతుందా..? తన కల నెరవేరుతుందా..? అనే అంశాలతో షార్ట్‌ ఫిలింను తెరకెక్కించారు. మరి ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న వీడియోపై క్లిక్ చేసి లాటరీ మిత్రుల కథ షార్ట్ ఫిలింను చూసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 8 =