హీరో కమల్ హాసన్ పై సీరియస్ అయిన తమిళనాడు గవర్నమెంట్

Actor Kamal Haasan, Big Boss Tamil, Bigg Boss Tamil 5, Bigg Boss Tamil Season, Bigg Boss Tamil Season 5 Highlights, Kamal Haasan Bigg Boss, Kamal Haasan Bigg Boss Entry, Kamal Haasan Corona, Kamal Haasan Movies, Kamal Haasan returns to Bigg Boss, Kamal Haasan returns to Bigg Boss Tamil 5, Kamal Haasan Upcoming Movies, Mango News, Mango News Telugu, Tamil Nadu, Tamil Nadu Govt, Tamil Nadu Govt Serious Over Kamal Haasan, Tamil Nadu Govt Serious Over Kamal Haasan Bigg Boss Entry

ప్రముఖ హీరో కమల్ హాసన్ పై తమిళనాడు గవర్నమెంట్ సీరియస్ అయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొనడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయన హోస్ట్ గా తమిళంలో బిగ్ బాస్ ప్రోగ్రామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ కు కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆసుపత్రిలో ఉండి దీనిపై చికిత్స తీసుకుంటున్నారు. ఈ మధ్యే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన వెంటనే షూటింగ్ లో పాల్గొనటంపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కరోనా నిబంధనలను ఉల్లంఘించి ఇలా ప్రవర్తించటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుత పరిణామాలతో, బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు కమల్ హాసన్ కొద్దిరోజుల పాటు దూరం అయ్యే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =