చైనాలో ఒమిక్రాన్‌ భయం – మరో సిటీలో లాక్‌డౌన్‌

China Locks Down Third City Amid Rising Omicron Cases, China Locks Down Third City, Amid Rising Omicron Cases, China Locks Down Third City, China locks down 3rd city, China locks down another city, Coronavirus, coronavirus China, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in China, omicron variant China, covid-19 new variant, New Covid 19 Variant, New Covid Strain Omicron, New Coronavirus Strain, Covid B.1.1.529 variant, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, omicron variant in China, omicron variant China, China lockdown, china lockdown news, lockdown in china,

ప్రపంచానికి కరోనా వైరస్ ని పరిచయం చేసిన చైనాలో.. కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. అక్కడ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్‌లో ఒమిక్రాన్‌ కేసులను గుర్తించిన అనంతరం లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చైనాలో లాక్‌డౌన్‌ విధించిన మూడో నగరమిది. కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులను నియంత్రించడంలో భాగంగా లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అన్యాంగ్ నగరంలోని ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు సూచించారు. నగరవాసుల వాహనాల వినియోగాన్ని నిషేధించారు. ఒక్క రోజులోనే అక్కడ 58 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు.. జియాన్‌, యుజౌవు నగరాలలో చైనా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =