Home Search
ఒమిక్రాన్ - search results
If you're not happy with the results, please do another search
భారత్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘ఎక్స్‌బీబీ.1.5’ కలకలం, ఐదుగురిలో గుర్తింపు
అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలకు కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ 'ఎక్స్‌బీబీ.1.5' యొక్క ఐదు కేసులు భారతదేశంలో కనుగొనబడ్డాయి. ఈ మేరకు ఇండియన్ సార్స్ కోవిడ్ జెనోమిక్స్ కన్సార్టియం...
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్.. సీజేఐ ఎన్‌వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో భౌతిక విచారణలకు పూర్తి స్థాయిలో హాజరు కావాలని చేసిన అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గినా సరే ఒమిక్రాన్‌ను తేలికగా తీసుకోవద్దని...
ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్ఓ యూరప్ రీజియన్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే కరోనా ముగింపు దశకు వస్తుందని వ్యాఖ్యనించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు జోరుగా పెరుగుతున్నాయి....
చైనాలో ఒమిక్రాన్ భయం – మరో సిటీలో లాక్‌డౌన్
ప్రపంచానికి కరోనా వైరస్ ని పరిచయం చేసిన చైనాలో.. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. అక్కడ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ హెనాన్...
తెలంగాణలో కొత్తగా 274 మందికి కరోనా పాజిటివ్, మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 274 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జనవరి 2, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,82,489 కి చేరింది. కరోనా...
తెలంగాణలో మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదు, కొత్తగా 280 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో...
తెలంగాణలో కొత్తగా 228 మందికి కరోనా పాజిటివ్, మరో 7 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 228 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో డిసెంబర్ 28, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,81,072 కి చేరింది. కరోనా...
ఒమిక్రాన్ ఎఫెక్ట్ : కర్ణాటక, ఢిల్లీలలో నైట్ కర్ఫ్యూ అమలుకు నిర్ణయం
దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి, మళ్ళీ కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల...
తెలంగాణ రాష్ట్రంలో మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదు
తెలంగాణలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఆదివారం నాడు మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసుల్లో నాన్...
రాబోయే పండుగల ముందు నైట్ కర్ఫ్యూ పెట్టండి, ఒమిక్రాన్ పై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
దేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తున్న దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలు, సన్నద్ధతపై రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్...