తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై త్వరలోనే నిర్ణయం?

0
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. కాగా గత కొన్నినెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. అయితే విద్యార్థులకు భౌతికంగా...

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తో ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ భేటీ ‌

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో గతకొంతకాలంగా ప్రతిష్టంభన నెలకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్...

ఆయుర్వేదంలో చెప్పిన రోగనిరోధక శక్తిని పెంచే 7 ఆహార పదార్ధాలు…

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...

దేశంలో కొత్తగా 18139 కరోనా కేసులు, 20539 రికవరీలు నమోదు

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,139 కరోనా కేసులు, 234 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,13,417 కు, మరణాల సంఖ్య 1,50,570 కు చేరుకుంది. దేశంలో...

యూకే నుంచి వచ్చే ప్రయాణికులకు నెగటివ్ వచ్చిన 7 రోజుల ఇన్‌స్టిట్యూష‌న‌ల్ క్వారంటైన్

0
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే నుంచి భారత్ కు మళ్ళీ విమానరాకపోకలు ప్రారంభమవడం చర్చనీయాంశమవుతుంది. గురువారం ఉదయం...

విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ నగరంలో 9 ఆలయాల పునర్నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11:01 నిమిషాలకు కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల...

ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ

0
ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. 2014 నుంచి ఐటీఐఆర్ పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానం లేదని,...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 346 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 7, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,135 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

58.07 లక్షల రైతుల ఖాతాల్లో యాసంగి రైతుబంధు నిధులు జమ: మంత్రి నిరంజన్ రెడ్డి

0
రాష్ట్రంలో ఈ రోజు వరకు 58.07 లక్షల మంది రైతుల ఖాతాలలోకి యాసంగి రైతుబంధు నిధులు జమచేసినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికి 132.65...

ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 295 పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,171 కు చేరుకుంది. గత 24 గంటల్లో 59410 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 295...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న హీరో అజయ్ దేవగన్, ఎంపీ సంతోష్

0
ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురువారం నాడు పూర్తిచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో దండు మల్కాపూర్ గ్రీన్...

దేశంలో రేపు 700 కు పైగా జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహణ

0
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ సజావుగా ఎలాంటి సమస్యలు లేకుండా అమలయ్యేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రప్రభుత్వాలు,...

అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్‌ గెలుపు ధ్రువీకరణ

0
అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నవంబర్ 20, 2020న జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ల గెలుపును అమెరికా కాంగ్రెస్‌ అధికారికంగా...

డియోడరెంట్స్ అండ్ పర్ఫ్యూమ్స్ పై హీరో ప్రిన్స్ టిప్స్

0
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...

24 గంటల్లో 3729 కరోనా కేసులు, 72 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గురువారం నాడు కొత్తగా 3729 కరోనా కేసులు, 72 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,58,282 కి చేరగా, మొత్తం...

సినిమా హాళ్లలో 100 శాతం ప్రేక్షకుల అనుమతికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్

0
సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుండి 100 శాతం వరకు పెంచేందుకు అనుమతిస్తూ ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

విజయవాడ నగరంలో ఆలయాల పునర్నిర్మాణానికి రేపు సీఎం జగన్‌ శంకుస్థాపన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11:01 నిమిషాలకు విజయవాడ నగరంలో పలు ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన 9 ఆలయాల...

కొవాగ్జిన్‌ పేజ్-3 ట్రయల్స్ లో విజయవంతంగా 25800 వాలంటీర్ల నమోదు: భారత్ బయోటెక్

0
కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ పై భారత్‌ బయోటెక్‌ సంస్థ గురువారం నాడు కీలక ప్రకటన చేసింది. పేజ్-3 క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా 25,800 మంది వాలంటీర్ల...

ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్‌ అయిన సౌరవ్ గంగూలీ

0
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్దీరోజుల క్రితం ఛాతీనొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి...

VIP’s Journey : ప్రముఖ నటుడు శివబాలాజీ ఇంటర్వ్యూ

0
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 విజేత...