దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 34,973 కేసులు, 260 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,74,954 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,42,009 కి...
వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. "రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని,...
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని పూజిస్తారని, విఘ్నాలు తొలగించే దైవం గా హిందూ సాంప్రదాయంలో వినాయకునికి...
“బియ్యంనూక ఉండ్రాళ్ళు” చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
వినాయకచవితి భక్తి పాటలు
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగను, ఉత్సవాలను భక్తులు అత్యంత ఇష్టంగా జరుపుకుంటారు. ఏ పనులు ప్రారంభించిన విజయం కలగాలని ముందుగా విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి ప్రజలు పనులు మొదలుపెడతారు. వినాయకచవితి పండుగ...
ఇంట్లో వినాయక చవితి పూజ చేసుకునే విధానం!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
కేరళలో 24 గంటల్లో 26200 కరోనా పాజిటివ్ కేసులు, 125 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, రూ.100 కోట్లతో టెండర్లు
హైదరాబాద్ నగరంలో హూస్సేన్ సాగర్ తీరాన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులను రాష్ట్ర...
గుర్తుండేలా పుస్తకాన్ని చదవడం ఎలా?
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు
వినాయకచవితి పండుగ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ముందుగా హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా...
రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు : సీఎస్ సోమేశ్...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని ఈ నెల నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు, 340 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 315 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 9, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,60,786 కి చేరింది. అలాగే...
సీబీఐ డైరెక్టర్ ను కలిసిన రేవంత్ రెడ్డి, కోకాపేట్ భూముల అమ్మకాలపై ఫిర్యాదు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో కోకాపేట భూముల అమ్మకాలపై విచారణ జరిపించాలని...
ఏపీలో గత 24 గంటల్లో 62856 కరోనా పరీక్షలు, 1439 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,26,042 కు...
సౌరవ్ గంగూలీ అభిమానులకు గుడ్ న్యూస్, త్వరలో బయోపిక్
దేశంలో ఇప్పటికే పలువురు క్రీడాకారుల జీవిత చరిత్రలు సినిమాలుగా (బయోపిక్) వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో బీసీసీఐ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది....
దేశంలో కొత్తగా 43263 కరోనా కేసులు, 40567 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. యాక్టీవ్ కేసులు సంఖ్య మళ్ళీ దాదాపు 4 లక్షలకు (3,93,614) చేరుకున్నాయి. అయితే రోజువారీ పాజీటివిటీ రేటు (2.38%) గా నమోదవగా, వరుసగా 94...
కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచింది : సీఎం కేసీఆర్
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’...
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 9, గురువారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన...
భారత పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ అతిథ్య సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో-2020 పారాలింపిక్ క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్లతో గురువారం ఉదయం అతిథ్య సమావేశం నిర్వహించారు. పారా అథ్లెట్ లతో పాటు కోచ్‌లు కూడా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో...
టీ20 ప్రపంచ కప్-2021: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే…
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా...






















































