తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 11, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,302 కి పెరిగింది. అలాగే...

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా

0
గుజరాత్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గుజరాత్ రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య...

హుజూరాబాద్‌లో కేసీఆర్ ఆటోన‌గ‌ర్‌, భూమిపూజ‌ చేసిన రాష్ట్ర మంత్రులు హ‌రీశ్‌రావు, గంగుల క‌మ‌లాక‌ర్

0
హుజురాబాద్ లో కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఆటోనగర్ భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హ‌రీశ్‌రావు, గంగుల క‌మ‌లాక‌ర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, 347 కుటుంబాలకు ఈ...

డ్రోన్లతో ఔషదాలు, వాక్సిన్ల పంపిణీ, దేశంలో తొలిసారిగా తెలంగాణలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై...

0
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింధీయా, రాష్ట్ర మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం...

సీఎం కేసీఆర్ తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీ

0
దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి...

ఏపీలో కరోనా: కొత్తగా 1145 పాజిటివ్ కేసులు, 17 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 49,581 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145...

జేఈఈ అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

0
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్-2021 పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. ముందుగా సెప్టెంబర్ 11 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్-2021 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా, జేఈఈ మెయిన్ ర్యాంకుల...

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల యొక్క కొన్ని డిపార్ట్‌మెంట్‌ల ఉద్యోగులకు ప్రొబేషన్ పూర్తవుతున్న నేపథ్యంలో వారికి శాఖాపరమైన పరీక్షలను (స్పెషల్ సెషన్) నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)...

దేశంలో దాదాపు 4 లక్షల యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.49 శాతం

0
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 11, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...

కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష

0
దేశంలో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం నాడు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా కోవిడ్-19 పరిస్థితులు, ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధత, వైద్య ఆక్సిజన్ లభ్యత...

సెప్టెంబర్ 13న మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలుపరచనున్న నాలుగు మండలాల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి...

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులెటిన్ విడుదల

0
ప్రముఖ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురై, ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి...

హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

0
ప్రముఖ యువనటుడు సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌ మీద నుంచి ఐకియా వైపు స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు....

రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌కు గాయాలు, ఆసుపత్రిలో చికిత్స

0
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో స్పోర్ట్స్‌ బైక్‌పై నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌ మీద నుంచి ఐకియా...

కేరళలో ఒకేరోజులో 25010 కరోనా పాజిటివ్ కేసులు, 177 మరణాలు నమోదు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 25,010 కరోనా కేసులు, 177 మరణాలు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా కేసులు, రికవరీ రేటు 98.60 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 220 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 10, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,006 కి...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 4154 పాజిటివ్ కేసులు, 44 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 10, శుక్రవారం నాడు 4,154...

ఖైరతాబాద్ లో పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనం

0
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా‌ సమీర్‌ శర్మ, అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్)‌ సమీర్‌ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు...

ఏపీలో కొత్తగా 1608 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1608 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 10, శుక్రవారం ఉదయం 10 గంటల...