తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 5186 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 8, శనివారం సాయంత్రం 5:30 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 84 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారితో పాటుగా మే 1 నుంచి మూడో దశలో భాగంగా 18-44 ఏళ్ల వారికి కూడా...
సిల్వర్ ప్లే బటన్ అన్‌బాక్సింగ్ – నటుడు అలీ రెజా
ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు....
కడపజిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు, పలువురు మృతి
కడప జిల్లాలో శనివారం ఉదయం ఘోరప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ శివారులో వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో 9 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురికి...
తెలంగాణలో రెండోడోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే, మొదటిడోసు తాత్కాలికంగా నిలిపివేత
తెలంగాణ రాష్ట్రంలో మే 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా రెండో డోసు కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందించనున్నారు. వ్యాక్సిన్ డోసుల కొరత దృష్ట్యా అప్పటివరకు...
ఆక్సిజన్ రవాణాలో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు : సీఎస్
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ట్రాన్స్ పోర్టు, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ : భారత్ జట్టు జాబితా ఇదే…
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్...
కరోనాతో 24 గంటల్లో 898 మంది మృతి, మరో 54022 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 7, శుక్రవారం కూడా 54022 కరోనా కేసులు,...
తెలంగాణలో మే 15 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను మరో వారం...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో సమావేశాలపై ఆంక్షలు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...














































