త్వరలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు
జనవరి చివరి వారం నుంచి కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 17, శుక్రవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు...
సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా మనోజ్ శశిధర్
గుజరాత్ కేడర్ సీనియర్ ఐపిఎస్ అధికారి మనోజ్ శశిధర్ ను దేశ ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు జనవరి...
ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీ ప్రారంభం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా బేగంపేటలోని రసూల్‌పురా కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి...
రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 17, శుక్రవారం నాడు రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...
రేపే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 18, శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్...
హాజీపూర్ హత్యల కేసులో జనవరి 27న తుది తీర్పు
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసులు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరుస హత్యల కేసుకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ...
సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ముందుగా...
సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే కొంతమందికి...
జనవరి 20న దావోస్ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.రామారావు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఇఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. జనవరి 21 నుంచి 24 వరకు ఈ సదస్సులో మంత్రి...













































