తక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గం ఏది ?
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏఏ నియోజకవర్గాలలో ఎక్కువ మంది ఓటర్లున్నారు? ఏ ఏ నియోజకవర్గాలలో తక్కువ మంది ఓటర్లున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ...
గ్రేటర్‌లో ఖరీదైన నియోజకవర్గాలపైనే నేతల ఫోకస్
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గ్రేటర్‌లో నోట్ల వర్షమే కురుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువ చూసుకున్నా.. రూ.50 నుంచి 75...
ఓ వైపు అసమ్మతి మంటలు.. మరోవైపు అపోజిషన్ పార్టీ ఎత్తులు
ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో సొంతనేతల అసమ్మతి మంటలు రోజురోజుకు కాకను రేపుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావు మధ్య వర్గపోరు.. గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తోంది. హరిప్రియ,...
భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి ఎవరిది పైచేయి ..?
భద్రాచలం నియోజకవర్గంలో ఈ సారి గెలుపెవరిది అనే విషయానికి వస్తే.. భద్రాచలం గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పొడెం వీరయ్య మూడోసార్లు అక్కడ విజయం సాధించారు . ...
కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లోకి ఆ ఇద్దరు నేతలు
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు భగభగమంటున్నాయి. ఇళ్లు మారినంత సింపుల్‌గా నేతలు పార్టీలు మారుతూ.. రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. నిన్నవున్న వారు ఈరోజు ఆ పార్టీలో...
డోర్నకల్ నియోజకవర్గంలో చరిత్ర తిరగరాసే సత్తా కాంగ్రెస్‌కు ఉందా?
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పూర్వపు వరంగల్ జిల్లా పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రజల తీర్పు ఎప్పుడూ విచిత్రమే. అక్కడి నేతల చరిత్ర ఇప్పటికీ...
పీజేఆర్ వారసుడికి కాంగ్రెస్ లో చెక్?
పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్).. హైదరాబాద్ లో ఈ పేరు చాలా మందికి యాదుంటది. ఉమ్మడి రాష్ట్రంలో 2009 వరకు దేశంలోనే అతి పెద్ద శాసనసభ నియోజకవర్గంగా వెలుగొందిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆయనే పెద్ద దిక్కు....
కాంగ్రెస్ నుంచి మరో రెండు డిక్లరేషన్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. మొన్నటి వరకు డీలా పడిన కాంగ్రెస్.. ఇప్పుడు పుంజుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆ పార్టీకి...
కేసీఆర్ ను ఓడిస్తాం.. విపక్షాల కొత్త వ్యూహం..
అవును.. మేం కేసీఆర్ ను ఓడిస్తాం.. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. చాలా మంది ఈ స్టేట్ మెంట్ ఇస్తున్నారు. అంతేకాదు.. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయక పోతే కామారెడ్డి, గజ్వేల్‌ల...
పాలేరు పై ప్రేమ తగ్గిందా.. తుమ్మల తీరు మారిందా?
నా పాలేరులో ప్రజలందరూ నాట్లు వేస్తుంటే ఆనందంగా చూడాలి. అందుకోసం గోదావరి జలాలను తీసుకొచ్చి పాలేరు ప్రజల పాదాలు కడుగుతా.. అదే నా జీవిత రాజకీయ లక్ష్యం. మీ మనసులో కోరిక.. ఈ...





































