రాజయ్య ఆవేదన కడియం శ్రీహరికి మైనస్ అవుతుందా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం అంటేనే రాజకీయాలలో ఓ ప్రత్యేకత ఉంది. స్టేషన్ ఘనపూర్‌లో ఏ పార్టీ క్యాండిడేట్ గెలిస్తే ఆ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్...
సుజాతనగర్ నియోజకవర్గం.. రాజకీయ నేతల చరిత్రలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సుజాతనగర్ నియోజకవర్గం.. తాజా రాజకీయ చిత్రపటం నుంచి పూర్తిగా కనుమరుగైపోయింది. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 1978లో ఈ నియోజకవర్గం ఏర్పాటు...
కాంగ్రెస్‌ను ఓడించడమే పీజేఆర్ కుమారుడి లక్ష్యమా?
రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయాలు రసకందంగా మారాయి. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్‌గా ముద్ర పడ్డ పి.జనార్దన్‌రెడ్డి కుమారుడు ఆ పార్టీని వీడి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో చేరుతుండడం...
నారా భువనేశ్వరి చేతికి టీడీపీ పగ్గాలు?
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయి సుమారు యాభై రోజులుగా జైలులోనే ఉన్నారు. తాజాగా సీఐడీ మరో కేసు ఆయనపై నమోదు చేసింది....
కాంగ్రెస్‌కు జై కొట్టిన కోదండ రాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను హక్కున చేర్చుకుంటూ ముందుకెళ్తోంది. అయితే ముందంజలో దూసుకెళ్తున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో పార్టీ...
కాంగ్రెస్ లో కల్లోలం.. బీఆర్ ఎస్ లో ఉత్సాహం..
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ లో పెరిగిన చేరికలు.. ఇప్పుడు అధికార పార్టీ వైపు టర్న్ తీసుకుంటున్నాయి. బీఆర్ ఎస్ తో...
పువ్వాడకు గెలుపుపై ధీమా.. కారణం ఇదేనా..?
బీఆర్ ఎస్ కోరిన టికెట్ ఇవ్వకపోవడం.. సవాల్ చేసి కాంగ్రెస్ లోకి రావడం.. వంటి కారణాలతో ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్వ ప్రయత్నాలు...
బీజేపీ-జనసేన మధ్య పొత్తు చిచ్చు..
ఎన్నికలొస్తే చాలు పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తుంటాయి. రెండు, మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి.. ప్రత్యర్థి పార్టీని ఓడించేందుకు పావులు కదుపుతుంటాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ.. పొత్తు రాజకీయాలు కాకరేపుతున్నాయి. అధికార బీఆర్ఎస్...
షర్మిల ఫిక్స్.. ఓటర్లు ఎవరికి ఫిక్స్ అవుతారో..
వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఒంటరిగా పోటీకి ఫిక్స్ అయ్యారు. పాలేరు నుంచే అసెంబ్లీ బరిలో దిగి తెలంగాణ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. నవంబరు 4న ఆమె పాలేరు నుంచి నామినేషన్ దాఖలు...
ఖమ్మం, పాలేరులో పొలిటికల్ హీట్
గులాబీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫస్ట్ నుంచీ కూడా అంతు చిక్కని జిల్లాగానే మిగిలిపోయింది. ఖమ్మం ఖిల్లా రెండు ఎన్నికల్లోనూ కారు పార్టీకి చేదు అనుభవాలనే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ...






































