10 వేల లీటర్ల ఫ్యూయల్ నేలపాలు చేసిన దుండగులు
ఏ వ్యాపారంలో అయినా పోటీ అనేది సర్వసాధారణం. వ్యాపారంలో పోటీ వస్తున్న వ్యక్తిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొత్తగా పెట్రోల్ బంక్ ప్రారంభించిన వ్యక్తి మీద పగ తీర్చుకోవడానికి ఏకంగా 10...
చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!
చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా పంపిన ఆర్బిటర్‌తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు...
భారీగా పెరిగిన ఆదాయపు పన్ను చెల్లించేవారి సంఖ్య..!
ఏపీలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం భారీగా పెరుగుతోందని ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక వెల్లడించింది. దీంతో పాటు సర్కార్ పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు...
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం..
రాజకీయంలో అపరచాణుక్యుడిగా పేరుపడ్డ సీఎం కేసీఆర్ తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నారు. నవంబర్ లేదా డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందన్న వార్తలు వినిపిస్తుండటంతో.. ఇంకా షెడ్యూల్ కూడా విడుదలవక...
ఓటరు జాబితాలో మీ పేరుందా లేదా? లేకపోతే సెప్టెంబర్ 19లోగా నమోదు చేసుకోండి..
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి మనకున్న ఒకేఒక ఆయుధం. అలాంటి ఓటు హక్కును డబ్బుల కోసం, మందు కోసం అమ్ముకుంటున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది.అందుకే నేతల తప్పులను ధైర్యంగా...
ఐఆర్‌సీటీసీ ద్వారా హోటల్ బుకింగ్.. తక్కువ ధరకే చాలా సదుపాయాలు
చాలామంది లాంగ్ జర్నీలంటే రైల్వే ప్రయాణానికే ఓటేస్తారు. చౌకగా , సౌకర్యవంతంగా ప్రయాణికులకు అనుభూతిని ఇవ్వడంలో ఇండియన్ రైల్వే కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది. మారుతున్న టెక్నాలజీ ప్రకారం.. ప్రయాణికులకు వివిధ సర్వీసులను...
కూటమి లోగో రెడీ.. ముహూర్తం, వేదిక కూడా ఖరారు
ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A) లోగో రెడీ అయిపోయింది. దీనిని వచ్చే సమావేశంలోనే విడుదల చేసేందుకు విపక్ష కూటమి నేతలు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నారు.ముంబైలో జరగబోయే కూటమి సమావేశంలో ఈ...
తెలంగాణలో ఎన్నికల వేడి.. ఎవరికి ఎన్ని సీట్లు?.. తాజా సర్వే ఏం చెబుతోంది?
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలయింది. అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్దిరోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అస్త్రాలను...
ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
దేశీయ మార్కెట్‌లో నిన్నమొన్నటి వరకు టమాటా రేట్లు చుక్కలు చూపించాయి. కేజీ టమోటా 250 రూపాయల వరకు పలికిన రోజులు ఉన్నాయి. టామాటాను సాగు చేసిన కొందరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. అతి...
లోక్‌సభ , రాజ్యసభలో అత్యంత కోటీశ్వరులు వీళ్లే..!
దేశ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు లోక్‌సభ మరియు రాజ్యసభల్లో ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తుంటారు. లోక్ సభ సభ్యుల ఎన్నిక ప్రజలచేత ప్రత్యక్షంగాను, రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఆయా పార్టీల అధినేత ఆమోదంతో పరోక్ష...













































