ట్యాక్స్ రిటర్న్‌లను త్వరగా ఫైల్ చేసుకోండి..
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను దాఖలు చేయడానికి జులై 31 డెడ్‌లైన్ అని, ఈ తేదీని పొడిగించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని రెవెన్యూ సెక్రటరీ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అందుకే ట్యాక్స్ పేయర్లంతా...
అక్కడ మనుష్యులకే కాదు.. కుక్కలకు కూడా గుర్తింపు కార్డులుంటాయి
కొంతమందికి కుక్కలు పేరెత్తినే బాబోయ్ అంటారు. కొంతమందికి అస్సలు పడదు.. వాటిని చూస్తేనే ఆమడ దూరం పరిగెడతారు. కానీ చాలామందికి కుక్కలంటే ప్రాణం పెడతారు. నిజానికి ప్రపంచంలో మనుష్యులకు, కుక్కలకు మధ్య సంబంధం...
జపాన్ ఆఫీస్‌లలో రాత్రి షిప్టులు ఉండవు.. రీజన్ అదేనట
జపాన్ లో నైట్ షిఫ్ట్ లపై ప్రభుత్వం నిషేధం విధించింది. రాత్రి ఎనిమిది తర్వాత అస్సలు వర్క్ చేయడానికి వీలులేదని తేల్చి చెప్పేసింది. అందుకు కారణం బర్త్ రేటు తగ్గిపోవడమే అని సమాచారం....
అలా ఉంటది మరి పులసతోని అంటున్న గోదారోళ్లు
పుస్తెలు అమ్మి అయినా సరే.. పులస తినాలనే సామెత ఏపీలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్. తొలకరి వానల తర్వాత గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు వచ్చేస్తాయి....
బలం పెంచుకుంటోన్న జనసేన.. పార్టీలోకి మాజీ మంత్రులు
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు జనసేనలో సరైన నాయకులు లేరనే విమర్శలు వినిపించేవి. కానీ.. వారాహి యాత్ర తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో...
పాకిస్తాన్‌లో 150 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత
పాకిస్తాన్‌లో హిందూ ఆలయాల కూల్చివేత వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా సింధ్ ప్రాంతంలోని 150 ఏళ్ల నాటి మారి మాతా ఆలయాన్ని కూల్చారు. అది జరిగి 24 గంటలు గడవకముందే మరో ఆలయంపై...
మొన్న చోరీ, నిన్న కాపురంలో చిచ్చు.. ఇప్పుడు టమోటాలతో తులాభారం..
కొన్నిరోజులుగా టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆకాశాన్నంటిన రేట్లతో టమాటలను కొనుగోలు చేసేందుకు మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. ఇక ధరలు పెరగడం ఏమో గానీ.. దేశ వ్యాప్తంగా చిత్ర విచిత్ర ఘటనలు...
గంటలోనే కోటీశ్వరుడైన పంజాబీ..
అదృష్టం కలిసిరాకపోతుందా అని చాలామంది లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. మరికొందరైతే ఎప్పటికైనా తగలకపోతుందా అని ఏళ్ల తరబడి లాటరీ టికెట్స్ కొంటూనే ఉంటారు. జాక్‌పాట్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు...
తక్కువగా నిద్రపోతున్నారా? అసలు రాత్రుళ్లు నిద్రే పట్టడం లేదా? జాగ్రత్త మీ లైఫ్ రిస్క్‌లో పడ్డట్టే..
ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర పట్టకపోవడం అనేది కామన్ ప్రాబ్లెమ్‌గా మారిపోయింది. అర్థరాత్రి దాటినా నిద్రపోకుండా లేచి ఉండటం, మొబైల్ ఫోన్‌తోనో, టీవీలతోనూ కాలక్షేపం చేసేవారు ఎంతో మంది ఉంటారు. ఎక్కువ...
ఆల్కలైన్ వాటర్ నల్లగా ఎందుకుంటాయి? సెలబ్రెటీలు మాత్రమే తాగే ఈ వాటర్ అంత మంచివా?
క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి హీరోయిన్ కాజల్ వరకూ ఏ సెలబ్రెటీల చేతిలో చూసినా.. నల్లనీళ్ల బాటిలే కనిపిస్తుంది. మొదట్లో విచిత్రంగా చూసినా.. రానురాను జనాలు కూడా అర్ధం చేసేసుకున్నారు. ఈ కాస్ట్‌లీ...













































