మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన.. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ ఏడాది జులై 9...
తెలంగాణ నుంచి 4గురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. 4 బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారు – మంత్రి కేటీఆర్
తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. 4 బొగ్గు బ్లాకులను వేలంలో పెట్టారని మండిపడ్డారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సోమవారం ఆయన మంచిర్యాల, గోదావరిఖనిలో పర్యటించారు. పర్యటనలో...
అమృత్‌సర్‌లో హై ఎలర్ట్.. 24 గంటల్లో స్వర్ణ దేవాలయం సమీపంలో రెండు పేలుళ్లు
పంజాబ్‌లో వరుస పేలుడు ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిక్కుల పవిత్ర యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచిన అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం (గోల్డెన్ టెంపుల్) సమీపంలో ఇది చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. శనివారం అర్ధరాత్రి...
భారత్‌లో కరోనా.. గత 24 గంటల్లో కొత్తగా 1,800 కేసులు, 25 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత నెలలో కొత్త కేసుల నమోదులో భారీ పెరుగుదల కనిపించడంతో దేశవ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కొన్నిరోజుల పాటు వరుసగా 10...
హైదరాబాద్‌లోని కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
ప్రపంచవ్యాప్తంగా మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు మాత్రం ఒక్కడేనని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. సోమవారం ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో "హరేకృష్ణ హెరిటేజ్ టవర్"కి...
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం – నారా లోకేష్
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సోమవారం 93వ రోజు యువగళం పాదయాత్రలో...
తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని స్వయంగా చూసి తెలుసుకోండి – ప్రియాంక గాంధీకి మంత్రి కేటీఆర్ సూచన
తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని స్వయంగా చూసి తెలుసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సూచించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ రామారావు....
నేడు హైదరాబాద్‌లో టీ-కాంగ్రెస్ ‘యువసంఘర్షణ’ సభ.. ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించనున్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. నిరుద్యోగ సమస్యపై పోరాటంలో భాగంగా టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరూర్ నగర్‌లో నిర్వహించనున్న 'యువ సంఘర్షణ' పేరుతో భారీ ర్యాలీ మరియు బహిరంగ...
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ఉత్తరాంధ్ర తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో...
ఈనెల 14న కరీంనగర్‌లో లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’.. ప్రకటించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 14న కరీంనగర్‌లో భారీ ఎత్తున ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ‘ఏక్తా యాత్ర’...















































