గండిపేట చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలి – సీఎస్ శాంతి కుమారి
గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్ష చేశారు. బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందన్న ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్, ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందన్న టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించగా.....
విజయం అంటే ఏంటి? ఏ వయసులో సాధించాలి? – యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “విజయం అంటే ఏంటి?, ఏ వయసులో విజయం సాధించాలి?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సక్సెస్/విజయం/గెలుపు అంటే ఒక మనిషి హాయిగా, ఆనందంగా,...
ఇంట్లోనే చికెన్ బర్గర్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
నుమాయిష్-2023: పథకాల అమలు, ప్రదర్శన విభాగంలో తెలంగాణ అటవీశాఖకు మొదటి బహుమతి
గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలు, వాటి ప్రదర్శనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)-2023లో మొదటి బహుమతి లభించింది. నుమాయిష్ ఎగ్జిబిషన్-2023 ముగింపు...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు, ఏకసభ్య కమిటీ నియామకం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుత హెచ్‌సీఏ కమిటీ స్థానంలో ఏకసభ్య...
రేపు కొండగట్టు పర్యటనకు సీఎం కేసీఆర్, పూర్తి షెడ్యూల్ ఇదే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఫిబ్రవరి 15, బుధవారం) కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన...
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ దాడులపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
భారతదేశంలోని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఆఫీసులపై మంగళవారం ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ దీనిపై స్పందించారు. ఈ మేరకు ఆయన తన...
రాష్ట్రంలో వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అటవీశాఖను అభినందించిన ఎంపీ సంతోష్ కుమార్
పాఠశాల విద్యార్థులకు పర్యావరణం ప్రాధాన్యత, అడవులను కాపాడాల్సిన ఆవశ్యకతను క్షేత్రస్థాయిలో పరిచయం చేయాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ వనదర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న ఈ వనదర్శని కార్యక్రమానికి మంచి...
బీబీసీకి షాక్.. ఢిల్లీ, ముంబై కార్యాలయాలపై ఐటీ శాఖ కీలక సర్వే, పన్నుల అవకతవకల ఆరోపణలపై చర్యలు
ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కి షాక్ ఇచ్చింది. బీబీసీకి చెందిన ఢిల్లీ మరియు ముంబై కార్యాలయాలపై పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ఐటీ శాఖ ఈరోజు సర్వే...















































