బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

Actor Akshay Kumar, Akshay Kumar, Akshay Kumar Tests Positive, Akshay Kumar Tests Positive For Covid-19, bollywood, Bollywood Actor Akshay Kumar, Bollywood Actor Akshay Kumar Tests Positive, Bollywood Actor Akshay Kumar Tests Positive For Covid-19, COVID-19, Mango News

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “ఈ ఉదయం నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, ఐసొలేషన్ లోకి వెళ్ళాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటూ అవసరమైన మెడికల్ కేర్ పాటిస్తున్నాను. ఇటీవల నాతో సంప్రదించిన వారందరినీ కరోనా పరీక్ష చేయించుకోవాలని మరియు అన్ని జాగ్రత్తలు వహించాలని అభ్యర్థిస్తున్నాను” అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల రణ్ బీర్ కపూర్, అమీర్ ఖాన్, మనోజ్ బాజిపేయి, మాధవన్, కార్తీక్ ఆర్యన్, నటి ఆలియా భట్ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − two =