నటి కత్రినాకైఫ్ కు కరోనా పాజిటివ్

Actress Katrina Kaif, Actress Katrina Kaif Tests Positive, bollywood, Bollywood Actres, Bollywood Actress Katrina Kaif, Bollywood Actress Katrina Kaif Tests Positive, Bollywood Actress Katrina Kaif Tests Positive for Covid-19, Coronavirus Bollywood, Coronavirus Breaking News, Coronavirus Cases, coronavirus news, COVID-19, Katrina Kaif Corona, Katrina Kaif Coronavirus, Katrina Kaif Tests Positive, Katrina Kaif Tests Positive for Covid-19, Mango News, s Katrina Kaif

ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. వెంటనే ఇతరులతో వేరుగా ఉండి, హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాను. వైద్యుల సలహా మేరకు అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాను. ఇటీవల నాతో సంప్రదించిన ప్రతి ఒక్కరినీ వెంటనే కరోనా పరీక్ష చేయించుకోమని అభ్యర్థిస్తున్నాను. మీ ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి” అని కత్రినా కైఫ్ పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల అక్షయ్ కుమార్, విక్కీ కౌశల్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, అమీర్ ఖాన్, మనోజ్ బాజిపేయి, మాధవన్, కార్తీక్ ఆర్యన్ సహా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 2 =