కేంద్రమంత్రి రామ్‌దాస్ అత్వాలే కి కరోనా పాజిటివ్

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News, Ramdas Athawale, Ramdas Athawale Tests Positive, Union Minister Ramdas Athawale, Union Minister Ramdas Athawale Tests Positive, Union Minister Ramdas Athawale Tests Positive for Covid-19

దేశంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా సోకింది. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రామ్‌దాస్ అత్వాలే కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.

“నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సలహా ప్రకారం కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోనున్నాను. గత కొద్దీరోజులుగా నాతో కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోమని కోరుతున్నాను. జాగ్రత్తలు తీసుకోండి మరియు సురక్షితంగా ఉండండి” అని రామ్‌దాస్ అత్వాలే ట్వీట్ చేశారు. మరోవైపు అక్టోబర్ 27, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429 కు చేరుకుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 1 =