Home Search
బీజేపీ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రపతి ఎన్నికలు 2022: ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్?
జూలైలో భారతదేశ అత్యున్నత పదవికి (రాష్ట్రపతి) ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. అధికార బీజేపీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా ప్రయత్నాలు మొదలెట్టిన విషయం తెలిసిందే. అయితే బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో విపక్షాలు...
నేషనల్ హెరాల్డ్ కేసు: విచారణకు భారీ ర్యాలీతో ఈడీ కార్యాలయానికి వచ్చిన రాహుల్ గాంధీ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల...
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ కోసం సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. విచారణకు హాజరయ్యే క్రమంలో...
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన మాజీ ఎంపీ ఉండవల్లి.. ప్రస్తుత దేశ రాజకీయాలపై కీలక సమాలోచనలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పార్టీలను, మేథావులను,...
ముఖ్యమంత్రి కేసీఆర్కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ.. రాష్ట్రపతి ఎన్నికపై ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్కు ఒక లేఖ రాశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేయడానికి జూన్ 15 న న్యూఢిల్లీలో తాను...
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కేటీఆర్
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తెలంగాణ ఐటీ మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్. శనివారం ఖమ్మంలో లకారం చెరువుపై రూ....
త్వరలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ.. ‘భారత్ రాష్ట్రీయ సమితి?
తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్వరలో జాతీయ పార్టీ పెట్టనున్నారా? దీనిపై ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు శుక్రవారం...
రూ.7500 కోట్ల రైతుబంధు నిధుల విడుదల, రైతు రుణమాఫీ అమలుపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
రూ.7500 కోట్ల రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో వెంటనే జమచేయాలని, 2018 ఎన్నికల హామీ ప్రకారం రైతు రుణమాఫీని అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
ఊపందుకున్న ఆత్మకూరు ఉపఎన్నికకు ప్రచారం, వైఎస్సార్సీపీ ఇంచార్జిల నియామకం
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆత్మకూరు ఉపఎన్నికకు జూన్...
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదలపై సీఎం కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా 4 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో 14 లక్షల మంది...
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, పలు అభివృద్ధి పనులకు శకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో అధికార పార్టీకి చెందిన పలువురు మంత్రులు, నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్-మల్కాజిగిరి...