గృహహింస కేసులపై ప్రముఖ న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Talks About Domestic Act and Its Legal Solutions, Domestic Act and Its Legal Solutions, Its Legal Solutions, Domestic Act, Advocate Ramya, Advocate Ramya Talks About Domestic Act, Advocate Ramya Talks About Its Legal Solutions, Legal Solutions, Domestic Act Legal Solutions, Ramya, Advocate, Solutions, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘గృహహింస కేసులు’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. గృహహింస కేసుల్లో అందరూ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉందా?, అసలు గృహహింస కేసులు ఎవరెవరిమీద వేస్తారు? అనే వివరాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + one =