మిక్స్డ్ వెజిటబుల్ కడై మసాలా తయారుచేసుకోవడం ఎలా?

Veg kadai curry,Vegetable Masala curry for roti,Sreemadhu kitchen,Kadai masala,Vegetable curry,Mixed vegetable curry,Restaurant style vegetable curry at home,How to make restaurant style veg curry at home,Tasty masala curry,Veg masala with creamy gravy,Vegetable curry for chapathi,Veg Kadai masala

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “మిక్స్డ్ వెజిటబుల్ కడై మసాలా” కర్రీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఈ కర్రీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + thirteen =