అదృష్టాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్ముకో – బీవీ పట్టాభిరామ్

Believe in Yourself NOT Your LUCK,Psychology of Life,DON'T Believe in LUCK Believe in Yourself,Motivational Videos,BV Pattabhiram,BV Pattabhiram About Luck,BV Pattabhiram About Llucky Number,BV Pattabhiram About Superstitions,BV Pattabhiram About Numerology,Intelligent Quotient,Society Quotient,Emotional Quotient,Creative Quotient,BV Pattabhiram about Numbers Coincidence,BV Pattabhiram Videos,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram New Videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నమ్మకాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో కొన్ని కొన్ని నమ్మకాలు, చాదస్తాలను విడిచిపెడుతూ ఉండాలని చెప్పారు. సంఖ్య ఆధారంగా కూడా కొందరు నమ్మకాలు పెట్టుకుంటారని, అయితే అదృష్టాన్ని కాకుండా ఎవరిపై వారు నమ్మకం కలిగిఉండడం ముఖ్యమని చెప్పారు. అలాగే ఈ ఎపిసోడ్ లో ఇంటెలిజెంట్, సొసైటీ, ఎమోషనల్, క్రియేటివ్ క్వశన్ట్ ల గురించి తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 1 =