REACTIVE వద్దు, PROACTIVE ముద్దు – డా.బీవీ పట్టాభిరామ్

Proactive Vs Reactive,Latest Motivational Videos,Personality Development 2021,BV Pattabhiram,BV Pattabhiram About Mind Magic,Latest Telugu Motivational Videos,Mentalism,Achieve Greatness

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్పందన-ప్రతిస్పందన” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కొందరికి మాటల్లో కొంత ఎటకారం ఉంటుందని, కొంతమంది అసలు పాజిటివ్ గా మాట్లాడరని అన్నారు. PROACTIVE అంటే ప్రేమగా మాట్లాడడం, క్షమించగలగడం అని చెప్పారు. అలాగే REACTIVE అంటే కోపంతో చెప్పడమని, చాలామంది ఎక్కువగా REACTIVE స్వభావం కలిగివుంటారని తెలిపారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + twenty =