సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇన్వెస్టర్ మరియు దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీని ఎలా ప్రారంభించాడు? ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీగా మార్చడానికి ఎంత కష్టపడ్డాడో ఇందులో వివరించారు. అలాగే 120 బిలియన్ డాలర్ల పైగా ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్ గేట్స్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు బిల్&మెలిండా గేట్స్ పేరుతో అతిపెద్ద ప్రైవేట్ ఛారిటబుల్ ట్రస్టును నిర్వహిస్తున్నాడు. బిల్ గేట్స్ గురించి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.
బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]