పిల్లల పెంపకంలో ప్రేమకు, గారభానికి గల తేడాలేంటి? : యండమూరి వీరేంద్రనాథ్

Role of LOVE and PAMPERING,Pampering Vs Caring,Motivational Videos,Yandamoori Veerendranath,What is the difference between pampering and Love?,How to Pamper a Woman,Pampering versus Caring,Girls love getting pampered,Role of love and pampering in parenting,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Videos,Yandamoori Veerendranath Interview

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మంచిపెంపకానికి 5 మెట్లు” గురించి వివరించారు. పెంపకానికి, గారభానికి ఏంతో తేడా ఉంటుందన్నారు. పిల్లలకు అవసరమైనది, ఆరోగ్యవంతమైనది ఇస్తే ప్రేమ అవుతుందని, అలాగే అనవసరంగా ఏది అడిగితే అది కొనివ్వడం, స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడంలాంటివి గారభమని అన్నారు. గారాభం పిల్లలను పాడు చేస్తుందని, ప్రేమ వారిని గొప్పవాళ్లను చేస్తుందని చెప్పారు. పిల్లలను మంచిగా పెంచడానికి పాటించాల్సిన విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here