ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “డిగ్నిటీ ఆఫ్ లేబర్” అనే అంశం గురించి వివరించారు. మనం చేసే పనిమీద మరియు శ్రమ మీద మనకు గౌరవం ఉండాలని చెప్పారు. చేసే పనిమీద అసంతృప్తి ఏర్పర్చుకుని, మనస్ఫూర్తిగా చేయకుంటే ఏది సరిగ్గా ముందుకు వెళ్ళదని, ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదని చెప్పారు. పనిని, శ్రమను గౌరవిస్తూ ఎదుగుతున్న కొద్దీ ఒదుకుతూ ఉంటూ జీవితంలో గొప్ప స్థానానికి ఎలా వెళ్ళవచ్చో ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇