ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆత్మ విశ్వాసం” అనే అంశం గురించి వివరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసం కలిగిఉండాలని, ఇది ఒకరు నేర్పితే వచ్చేది కాదని, ఎవరికీ వారే నేర్చుకోవాలన్నారు. మహాత్మా గాంధీ, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా, బి.ఆర్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో చరిత్ర సృష్టించారన్నారు. ఏదైనా సాధించాలంటే కచ్చితంగా చేయగలననే నమ్మకంతో దూసుకెళ్లాలని, ఓటములు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎలాగో ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]