కమ్యూనికేషన్స్ : ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి?

How to TALK or BEHAVE With Others,Personality Development,Motivational Videos,BV Pattabhiram,How to Behave With Others,How to Talk With Others,How to Behave Properly,How to Talk Properly,BV Pattabhiram Videos,BV Pattabhiram Latest Videos,Transactional Analysis,What is Transactional Analysis

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కమ్యూనికేషన్స్ గురించి వివరించారు. కమ్యూనికేషన్స్ లో భాగంగా ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలనే విషయాలను తెలియజేశారు. వయసుకు తగ్గట్టుగా మాట్లాడుతున్నామా?, ఎదుటివారిని సంబోధించి మాట్లాడేటపుడు వారికీ అర్ధమయ్యేలా మాట్లాడుతున్నామా? అనేది ముఖ్యమని చెప్పారు. పరిస్థితులు, వ్యక్తులను బట్టి మాటతీరు ఎలా ఉండాలి, ఎలా మెరుగు పడాలి అనే అంశాలను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =